Peddireddy ramachandra reddy biography examples

Andhra Pradesh Know Your Minister: Peddireddy Ramchandra Reddy

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Peddireddy Ramachandra Reddy Biography :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు రాజకీయాల్లో ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా గుర్తింపు సాధించారు.

అటు వ్యాపారాల్లో, ఇటు రాజకీయాల్లో రాణిస్తోన్న అపర చాణిక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీ రాజకీయాల్లో ఐకాన్ నేతలుగా చెప్పుకునే చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలా సమకాలికుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత,  రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..

బాల్యం, విద్యాభ్యాసం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

Andhra HC strikes down SEC diktat to minister Peddireddy ...

1952 జూలై 1న పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా సదుం మండలంలోని ఎర్రతివారిపల్లెలో జన్మించారు. పెద్దిరెడ్డి వారిది ముందు నుండే ధనిక కుటుంబం. ఆయన విద్యాభ్యాసం స్వంత జిల్లాలోనే సాగింది. ఆయన 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి సోషియాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన ఎస్వ Peddireddi Ramachandra Reddy - PRS Legislative Research KAFEZ